టాలీవుడ్ భామలంతా ఇప్పుడు దుబాయ్ లో సందడి చేస్తున్నారు. అయితే రిచా గంగోపాధ్యాయ మాత్రం నాగార్జునతో కలిసి నటిస్తున్న భాయ్ చిత్ర షూటింగ్ సందర్భంగా హైదరాబాద్ లో వుండిపోయింది. అందుకే తన బాధను ట్విట్టర్ లో ఈ విధంగా వ్యక్తం చేసింది. భాయ్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొంటున్నా. అందుకే సైమా అవార్డ్స్ కి వెళ్ళలేకపోయా. ఫీలింగ్ బ్యాడ్ అంటూ ట్వీట్ చేసింది రిచా గంగోపాధ్యాయ.

0 comments:

Post a Comment

 
Top