దుబాయ్ లో జరుగుతన్న సైమా అవార్డ్స్ లో గబ్బర్ సింగ్ చిత్రానికి గాను శృతిహాసన్ కు అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఈ భామ గబ్బర్ సింగ్ కి అవార్డు రావటం, అదీ శ్రీదేవి చేతులమీదుగా అవార్డు అందుకోవటం... ఇంతకంటే సంతోషం ఏముంటుంది అంటూ ట్వీట్ చేసింది.

0 comments:

Post a Comment

 
Top