వైభవంగా జరిగిన మిస్ అమెరికా పోటీలలో ఉత్కంఠ నెలకొంది. 53 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్న ఈ పోటీల్లో దాదాపు 15 మందిని వెనక్కు నెట్టి కిరీటం దక్కించుకుంది. మన తెలుగమ్మాయి నీనా దావులూరి. నీనా దావులూరి స్వస్థలం విజయవాడ. కిరీటం దక్కించుకున్న ఆమె ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరయింది. మన తెలుగు అందాలు అమెరికా ర్యాంప్ పై మెరవడం కొత్త కాకపోయినా ఎంతోమంది సుందరీమణులను వెనక్కి నెట్టి కిరీటం గెల్చుకోవడం మాత్రం విశేషమే. తెలుగమ్మాయి నీనా దావులూరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతోంది టాలీవుడ్.నెట్

0 comments:

Post a Comment

 
Top