ఇటీవల ఐఎండీబి సంస్థ భారతీయ నటుల్లో అందగాళ్ళెవరెవనే ఓ సర్వే నిర్వహించింది. 25 మంది నటుల్ని ఎంపిక చేస్తే అందులో మన ప్రిన్స్ మహేష్ బాబుకు ఆరో స్థానం దక్కింది. మన్మథుడు నాగార్జునకు 21వ స్థానం దక్కింది. అమీర్ ఖాన్ కు 22వ స్థానం దక్కింది. దీన్నిబట్టి మన ప్రిన్స్ హవా భారతదేశం మొత్తం పాకిందని అర్థమవుతుంది కదా!

0 comments:

Post a Comment

 
Top