బాలీవుడ్ తారలు  సినిమాల కంటే కూడా టీవీలోనే వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్ ఈ విషయంలో అందరి కంటే ముందంజలో వున్నాడు. కలర్స్ చానెల్ ప్రసారం చేసే రియాలిటీ షో \'బిగ్ బాస్ -7\'కి హోస్ట్ గా వ్యవహరించడానికి ఒక్కో ఎపిసోడ్ కి సల్మాన్ 5 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. అతని వల్ల చానెల్ కి మంచి రేటింగు వస్తుండడంతో సల్మాన్ అడిగినంతా సదరు చానెల్ చెల్లిస్తోంది. అంత బిజీలోనూ టీవీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నా వాళ్లకి బాగా వర్కౌట్ అవుతోంది. సినిమాల ద్వారా తాము సంపాదించుకున్న ఇమేజ్ని ఇక్కడ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు.

Comment

0 comments:

Post a Comment

 
Top