మొదటినుంచి తమిళ హీరో అజిత్ కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువే. అయితే ఇటీవల ఓ నటి అజిత్ ఒప్పుకుంటే అతనితో డేటింగ్ కు రెడీ అంటూ సంచలనం రేపింది. పెళ్ళయిన అజిత్ తో డేటింగ్ అని చెప్పిన ఈ భామ టాలీవుడ్ కోలీవుడ్ చిత్రాల్లో ప్రముఖ హీరోలతో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా వుంటే గతంలో నేను పెద్దయిన తర్వాత నన్ను పెళ్ళి చేసుకోండి అంటూ ఓ చైల్డ్ ఆర్టిస్ట్ అజిత్ కు ప్రపోజ్ చేసిందనేది ఎవరికీ తెలియకపోవచ్చు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు శరణ్యా నాగ్. ప్రేమిస్తే చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ కేరక్టర్ చేసిన శరణ్య అజిత్ తో నీ వరువాయె ఎన్న చిత్రంలో బాలనటిగా నటించింది. ఆ సమయంలో అజిత్ తో నేను పెద్దయ్యాక మీరు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పిందట. శరణ్యకు ధనుష్ అంటే కూడా ఇష్టమేనట. అతను ఎదిగిన క్రమం ఆమెకు ఇన్ స్పైరింగ్ గా 

0 comments:

Post a Comment

 
Top