సౌత్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మంచి ఫాల్లోయింగ్ సంపాదించుకున్న అనుష్క ప్రస్తుతం అటు తమిళ్ లోను ఇటు తెలుగులోనూ దాదాపు రెండువందల కోట్ల కుపైగా బడ్జెట్ ఉన్న చిత్రాల్లో నటిస్తుంది. అయితే లేటెస్ట్ గా వర్ణ చిత్రం లో నటిస్తున్న అనుష్క ప్రేమలో పడిందని చెన్నైలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారని,  అతడు ప్రముఖ తమిళ్ హీరో అని చెన్నై లో అనుకుంటున్నారు. మరి ఈ విషయం పై అనుష్క ఏమి మాట్లాడుతుందో చూడాలి.

0 comments:

Post a Comment

 
Top